ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ కమిషనర్ కమిషనర్, AP, మంగళగిరి అయిన శ్రీ కె. శ్రీనివాసరావు గారు పల్నాడు జిల్లా పొందుగల మరియు తంగెడ సెబ్ చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది తో వాహనములు తనిఖీలో పాల్గొని వారికి తగిన సూచనలు ఇచ్చినారు. తదుపరి దాచేపల్లి హెడ్ క్వార్టర్స్ నందు గురజాల సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, మాచర్ల సెబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరియు పిడుగురాళ్ల సెబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించి ఎన్నికల్లో భాగంగా, ఎన్నికల సమయంలో సెబ్ నేరాల అదుపునకు తీసుకోవలసిన జాగ్రత్తలు తగిన చర్యలు చేపట్టాలని మరియు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పై తగు సూచనలు ఇవ్వటం జరిగినది. అదే విదంగా అక్రమ మద్యం నిల్వలు ఉన్న గోడౌన్లు, అక్రమ మద్యం సరఫరా, నాటుసారా తదితర నేరాలపై నిఘా పెట్టి వాటిని గుర్తించి కేసు నమోదు చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top