తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల ఆవేదన

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈనెల 11వ తేదీన భువనగిరి లో సోషల్ వెల్ఫేర్ రెసిడెనన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ లో అయి 17 మంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన 7వ తరగతి చిన్నలచ్చి ప్రశాంత్ అనే విద్యార్థి పరిస్థితి విషమించడంతో గురికాగా మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్ లోని చేర్పించి చికిత్సను అందించారు కానీ ప్రశాంత్ రాత్రి 2:00 గంటలకు ముత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య… ఇంకనైనా ప్రభుత్వం స్పందించి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని..నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top