ఆలేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం– కొప్పుల హరిదీప్ రెడ్డి

NTODAY NEWS:- యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆత్మకూరు (యం) మండలం

ఆత్మకూరు మండలంలోని మొదుగుంట,పల్లెపహడ్, పారుపల్లి, ఖప్రాయిపల్లి,మొదుగుబావిగూడెం,పుల్లయిగూడెం, తుక్కాపురం, పోతిరెడ్డిపల్లి, సర్వేపల్లి,రాయిపల్లి గ్రామాల్లో కె హెచ్ ఆర్ ఫౌండేషన్ అధినేత& బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల హరిదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులతో గ్రామ శాఖ సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రతి ఒక్క బీఆరెస్ పార్టీ సైనికులు అందరూ కష్టపడి ఆత్మకూరు (యం) మండలంలో అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు చూసి కారు గుర్తుకు ఓటు వేసి ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గోంగిడి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశం గౌడ్, పారుపల్లి సర్పంచ్ లగ్గాని రమేష్ గౌడ్, పల్లెపహడ్ గ్రామ శాఖ అధ్యక్షులు కాలె మల్లేష్, కోరటికల్ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పెండెం పురుషోత్తం, ఆత్మకూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కాంబోజు భాగ్యశ్రీ భాను ప్రకాష్, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు దేవరపల్లి ప్రవీణ్ రెడ్డి, పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్, పుల్లయి గూడెం సర్పంచ్ పెసరు గిరిజ గోపాల్ రెడ్డి, తుక్కాపురం మాజీ సర్పంచ్ చిక్కిరి రవి, సామ బుచ్చిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బాల నరసింహా, సర్వపల్లి సర్పంచ్ సుంకిశాల ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేడి వెంకటేష్, మాజీ సర్పంచ్ దంతూరి వెంకటేష్, రాయిపల్లి సర్పంచ్ పంజాల సుమతి శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల మల్లేష్,బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు ప్రతి కంఠం శంతన్ రాజు, బీఆరెస్వీ మండల అధ్యక్షులు చుంచు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *