సర్వేలు లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ బహుమతి జెకె స్పోర్ట్స్ సర్వేలు 10016/- ద్వితీయ జనగాం కింగ్ స్టార్ బహుమతి 5016/- తృతీయ బహుమతి వెంకంపబాయి తండా 3016/- అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి మరియు మాజీ సింగిల్ విండో చైర్మన్ గడ్డం మురళీధర్ రెడ్డి మరియు గ్రామ ఎంపీటీసీ గడ్డం రాములమ్మ పెంటయ్య గ్రామ ఉపసర్పంచ్ వంగూరు శ్రీశైలం యాదవ్ వార్డు సభ్యులు గడ్డం నరేష్ బెల్లంకొండ నరసింహ ఉప్పునూతల రజిత కోఆప్షన్ సభ్యులు గడ్డం ముత్యాలు సింగిల్ విండో డైరెక్టర్ గడ్డం పాపమ్మ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎదుటి తిరుమలేష్ ప్రధాన కార్యదర్శి గడ్డం అంజయ్య నాయకులు యువ బైకనీ సైదులు మంచాల ఐలయ్య మంచాల కృష్ణయ్య గడ్డం రమేష్ చుక్క నరసింహ తండ యాదయ్య తండ శీను ఆర్గనైజర్స్ చుక్క కళ్యాణ్ గడ్డం రాజు గడ్డం అనిల్ గడ్డం జయంత్ ఏర్పుల సాయికుమార్ గడ్డ ఈశ్వర్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *