చామల కిరణ్ కుమార్ రెడ్డి సన్మానించిన… ఆర్టిఐ అధ్యక్షులు తోపునూరి శ్రీకాంత్

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ అధ్యక్షులు తోర్పునురి శ్రీకాంత్ గౌడ్ నేడు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని వారి ఆఫీసులో కలిసిన మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ అధ్యక్షులు తోర్పునురి శ్రీకాంత్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర OBC సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రవీందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ కీలకంగా పని చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *