బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన BRS యువజన విభాగం నియోజకవర్గ నాయకులు కట్టేల లింగస్వామి BRS సీనియర్ నాయకులు సిలివేరు భిక్షపతి, సిలివేరు స్వామి, ఏర్పుల సాయి కిరణ్, చిలకరాజు నర్సింహ్మా, కట్టేల ప్రకాశ్, కట్టేల నవీన్ కుమార్, కట్టేల ప్రదీప్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ షబ్బీర్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గుత్తా శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మానుపాటి సతీష్, గౌడ్ సంఘం ముస్తాదార్ ఎల్లంకి చంద్రయ్య గౌడ్, గుజ్జ బ్యాంకు డైరెక్టర్ పగిళ్ల యాదయ్య, మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలక రాజు రాజు, నారాయణపురం మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెరుకు నరేష్ గౌడ్, బాలగోని నరేష్ గౌడ్, ఎల్లంకి శ్రీశైలం, బాలగోని సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *