జగ్గంపేట APSWRRPRPR school పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా: జగ్గంపేట APSWRRPRPR school (girl) నందు పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలయిక (గెట్ టుగెదర్) 10 th class 2012 బ్యాచ్ కి చెందిన విద్యార్థినిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన తమ టీచర్స్ నీ ఆహ్వానించి సన్మానం చేసి తమ గురు భక్తినీ తెలుపుకున్నారు. అంతే కాకుండా తమ చదివిన స్కూల్ 2024 సంవత్సరం 10 వ తరగతి స్కూల్ 1, జగ్గంపేట మండలం 2 nd వచ్చిన అమ్మాయికి సన్మానం చేశారు.ఈ కార్యక్రమాన్ని తమ కుటుంబాలతో సహా వచ్చి ఆనందంతో జరుపుకుని తమ సంతోషాన్ని Ntoday news reporter k.rajkumar తెలియపరచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *