ఈనెల 16న తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్

ముఖ్యఅతిథిగా వచ్చేస్తున్న… కొండ సురేఖ రాష్ట్ర దేవదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

వరంగల్ జిల్లా హన్మకొండలోని ఈనెల 16వ తేదీన జరిగేటువంటి తెలుగు సంస్కృతి సేవా ట్రస్ట్ జాతీయ పురస్కార అవార్డు సందర్భంగా తెలంగాణ సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ మాచవరం గౌరీ శంకర్ మాట్లాడుతూ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం మా సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంతోమంది తమ కళారూపాల ప్రదర్శన ద్వారా వెలుగులోని రానటువంటి వ్యక్తులను గుర్తించి ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సాహిస్తూ ముందుకు తీసుకు పోవడంలో ప్రధాన భూమికగా ముందుకు సాగుతున్నాం. ఈ తరాణంలో ప్రతి ఒక్కరికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, వర్ధన్నపేట శాసనసభ్యులు కే. ఆర్ నాగరాజు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రవీందర్ రావు దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి నాగేశ్వరరావు పాల్గొనడం జరుగుతుందని అన్నారు.

వరంగల్ జిల్లా హనుమకొండలోని ఈనెల 16వ తేదీన జరిగేటువంటి తెలుగు సంస్కృతి సేవా ట్రస్ట్ జాతీయ పురస్కార అవార్డు సందర్భంగా తెలంగాణ సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ మాచవరం గౌరీ శంకర్ మాట్లాడుతూ. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం మా సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతోమంది తమ కళారూపాల ప్రదర్శన ద్వారా వెలుగులోని రానటువంటి వ్యక్తులను గుర్తించి ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సాహిస్తూ ముందుకు తీసుకు పోవడంలో ప్రధాన భూమికగా ముందుకు సాగుతున్నాం. ఈ తరాణంలో ప్రతి ఒక్కరికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, వద్దామన్నపేట శాసనసభ్యులు కే.ఆర్ నాగరాజు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రవీందర్ రావు దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి నాగేశ్వరరావు పాల్గొనడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *