ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి శాలువాతో సన్మానం చేసిన బీబీనగర్ పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి

NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ

ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన మల్లన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన బీబీనగర్ పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి గారు గూడూరు మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి గారు బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్ల గారి శ్రీనివాస్ గారు రుద్రవెల్లి రామకృష్ణ గారు కృష్ణా రెడ్డి గారు సాయి గారు కాసుల ఆంజనేయులు గౌడ్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *