టెట్ స్కోర్ చేయలేనని యువతి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా

NTODAY NEWS :-నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని. బాజకుంట గ్రామానికి చెందిన చిల్లర ఉమా (24) సెప్టెంబర్ 15న తెలంగాణ స్టేట్ టీచర్టెట్ స్కోర్ చేయలేనని యువతి ఆత్మహత్య ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిన ఉమా ఈ నెల 18 న క్వాలిఫై కాను అని అనుకొని గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 20 మృతి చెందింది మృతురాలి తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *