ఎమ్మార్వో కి వినత పత్రం అందజేసిన ధర్మసమాజ్ పార్టీ

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి…!! ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలని ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి భునగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్ డిమాండ్ చేశారు. ధర్మసమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు తాము ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన నమునా చిత్రాన్ని ఆమోదించాలని…

Read More

సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో “ప్రపంచ రక్తదాన దినోత్సవం” పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీ

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మరియు కర్రీవానిపాలెం గ్రామాల్లో జిల్లా ఇన్ చార్జి వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలాజీ ఆదేశాలు మేరకు “వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే” సందర్భంగా ఇన్ చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్.దీపిక పర్యవేక్షణలో అవగాహన ర్యాలీ లు నిర్వహించారని ఆరోగ్య విస్తరణ అధికారి టి. నాగేశ్వరరావు తెలిపారు .వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్ ఎస్ ఎస్ వి ప్రకాష్, హెల్త్…

Read More

ఐదు పర్యయములుగా ఓటమి ఎరుగని నాయకుడిగా ఎమ్మెల్యే గా పోటీ చేసిన నాయకుడు గొట్టిపాటి రవికుమార్

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గా అఖండ మెజారిటీతో గెలుపొందారు.గత ఐదు పర్యయములుగా ఓటమి ఎరుగని నాయకుడిగా ఎమ్మెల్యే గా పోటీ చేసిన నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు .వీరు ఐదవ సారి ఎమ్మేల్యే గా గెలిచిన కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్దంకి ఎమ్మేల్యే గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మినిస్టర్ హోదను కల్పించటం జరిగినది .అనంతరం బాపట్ల జిల్లా బల్లికురవ మండల పరిధిలోని…

Read More

చిత్తశుద్ధిలో చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారు: మాజీమంత్రి ప్రత్తిపాటి

చెప్పింది చేసే చిత్తశుద్ధి, పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రాలపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. వాటితో పాటు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలతో అయిదేళ్ల తన పాలన పేదల సంక్షేమం, యువతరం సాధికారితకు ఎలాంటి…

Read More

బీబీనగర్, బొమ్మలరామారం మండల తాహసిల్దార్ కార్యాలయలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే

N TODAY NEWS: బొమ్మలరామారం, బీబీనగర్ మండలం జూన్ 13 గురువారం నాడు జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే బొమ్మల రామారం, బీబీనగర్ తహశీలుదారు కార్యాలయాలను సందర్శించి ధరణి దరఖాస్తుల పరిష్కార పనులను పరిశీలించారు. పారదర్శకతతో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలని, పెండింగ్ లేకుండా క్లియరెన్స్ వేగంగా జరుగాలని తహశీలుదార్లను ఆదేశించారు. కార్యక్రమాలలో బొమ్మల రామారం తహశీలుదార్ పి.శ్రీనివాస్, బీబీనగర్ తహసీల్దార్ మంతపురపు శ్రీధర్, డిప్యూటీ తహశీలుదార్ భగత్, సీనియర్ అసిస్టెంట్ విజయ…

Read More

బూరుగుగూడెం గ్రామంలో పట్టపగలు చోరీ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో పట్టపగలు చోరీ వంగాల మధుసూదన్ రెడ్డి మల్లేశ్వరి దంపతులు నరసింహారావుపాలెం గ్రామం వారి బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటికి తాళాలు వేసి వెళ్ళి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి చూసిన సందర్భంలో బీరువాలోని బంగారు నగలు సుమారు 6 నుంచి 7 కాసుల మధ్య వెండి నగలు సుమారు అరకిలో పైన చాకచక్యంగా పట్టపగలు తాళం తీసి…

Read More

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమనిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి NSUIయాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను నిరోధించి నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను అమ్ముతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో జగన్ మోహన్ ప్రసాద్ గారికి NSUI యాదాద్రి భువనగిరి కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మంగ…

Read More

చిట్యాల మండల వాసికి పీహెచ్డీ పట్టా

ఎన్ టుడే న్యూస్ నల్గొండ జిల్లా ప్రతినిధి — కూనురు మధు ఉస్మానియా యూనివర్సిటీ నుండి చిట్యాల మండలం ఎలికట్టె కు చెందిన యువతి పీహెచ్డీ పట్టా పొందడానికి అర్హత సాధించారు. ప్రొఫెసర్ పి వెంకటయ్య నేతృత్వంలో చిట్యాలలో ఉంటున్న మిర్యాల వెంకటేశం కుమార్తె మిర్యాల శ్వేత బిజినెస్ మేనేజ్మెంట్ లో పీహెచ్డీ పట్టాను అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను ప్రోత్సహించిన భర్త గంజి సంతోష్ కుమార్ కు, పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్ వెంకటయ్య…

Read More

యాదాద్రి ఆలయ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య

N TODAY NEWS: యాదగిరిగుట్ట, జూన్ 12 యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధిపై,భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సమావేశంలో మాట్లాడారు.దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి భక్తులకు తాత్కాలిక షెడ్డు నిర్మాణంతో వారు ప్రశాంతంగా ఉంటున్నారని ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు.అదే విధంగా మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు.స్వాతి నక్షత్రం…

Read More

ప్రభుత్వ బడి అంటే ప్రజల బడి — నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఎన్ టుడే న్యూస్ నల్గొండ జిల్లా ప్రతినిధి — కూనురు మధు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నార్కెట్‌పల్లి చిట్యాల, రామన్నపేట మండలాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలన్ని బలోపేతం చేసేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ప్రతి పేద…

Read More