విద్యార్థులకి పుస్తకాలు, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్ అందజేస్తున్న….మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి లో చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తంగడపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, చిన్న కొండూరు రోడ్డు జిల్లా పరిషత్ హై స్కూల్, లింగోజిగూడెంలోని పాఠశాలను సందర్శించారు పండుగ వాతావరణం లో పాఠశాలలో పునప్రారంభం చేసుకోవడం జరిగినది.ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్, నూతనంగా ఏర్పాటు చేసిన మంచి నీటి ప్రాంగణాన్ని ప్రారంభించిన సంస్థాన్ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో పరిధిలో బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు పండుగ వాతావరణంలో పాఠశాల పునప్రారంభం చేసుకోవడం జరిగినది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలియజేశారు. రెసిడెన్షియల్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు…

Read More

అమ్మ ఆదర్శ పాఠశాలలతో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలో అభివృద్ధి– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

N TODAY NEWS: ఆలేరు నియోజకవర్గం, జూన్ 12 ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం నాడు ప్రభుత్వ పాఠశాలల పునప్రారంభం పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలేరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన, జిల్లా కలెక్టరు హనుమంత్ కే. జండగే ముఖ్య అతిథిలుగా హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు….

Read More

ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం, కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా–సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి పాండు

N TODAY NEWS: బొమ్మలరామారం మండలం,జూన్ 12 ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారుఈ రోజున సిపిఎం పార్టీ బొమ్మలరామారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయానికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇతర సమస్యల పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంపై పరిశీలించడం జరిగిందిఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగులు…

Read More

కస్తూరీ బా గాంధి బాలిక విద్యాలయం టీచర్లు రెన్యువల్ చెయాలి.

చిలకలూరిపేట నియోజకవర్గం (NTODAY NEWS)ప్రతినిధి- రావిపాటి రాజా… ఎస్టీయూరాష్ట్రంలో ని 26జిల్లాలకు సంబంధించి 352 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) లలో గత 12యేళ్లు గా పనిచేస్తున్న ప్రిన్సిపల్స్. సిఅర్ ర్టీ (CRT) లు వాళ్ళ కు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి పనిదినం ఆపి మే నెల మొదటి రోజు నుండి రెనువల్ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది వాళ్ల రెన్యువల్ కోసం పెర్ఫార్మెన్స్ అని సాకు చూపి టీచర్ల హాజరు.పనితీరు ఫలితాలు….

Read More

చౌక్ బాల్ ప్రశంస పత్రాలు అందజేత….

చిలకలూరిపేట నియోజకవర్గం (NTODAY NEWS)ప్రతినిధి- రావిపాటి రాజా… చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ చౌక్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో జలంధర్లో జరిగిన 14వ జూనియర్ చౌక్ బాల్ బాలబాలికల పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రాతినిధ్యం వహించినది. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు అసోసియేషన్ చైర్మన్ చేబ్రోలు మహేష్, కార్యదర్శి ఎస్ సుధాకర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ప్రవీణ్ లు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు…

Read More

జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశము జరిగినది.

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశము జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యులు శ్రీ బీర్ల అయిలయ్య గారు, గౌరవ భువనగిరి శాసనసభ సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవ తుంగతుర్తి శాసనసభ సభ్యులు శ్రీ మందుల సామెల్ గారు, గౌరవ జిల్లా…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం

రాయికల్ పట్టణంలో ని పదవ వార్డులో గత కొన్నిరోజులుగా బోర్ నడవక పోవడం సమస్యను పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాపురపు నర్సయ్య గారి దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లిన వెంటనే స్పందించి పదవ వార్డులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి బోర్ సమస్యను పరిష్కరించబడింది ఇందులో బత్తిని నాగరాజు,మోహహమ్మద్ ఇంతియాజ్, బొద్దుల శివ కుమార్, సామల్ల వేణు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Read More

మండలంలో అర్ధరాత్రి పిడుగు పడటంతో పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం

N TODAY NEWS: బొమ్మలరామారం మండలం, జూన్ 12 యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో భారీ వర్షాల ఉరుములు మెరుపులతో అర్ధరాత్రి బొమ్మలరామారం 33 కెవి ఫీడర్ పై పిడుగు పడటంతో 15 ఇన్సులెటర్స్ ఫియల్ అయినాయి అని,వాటిని వెంటనే మా సిబ్బందితో అర్ధరాత్రి 15 ఇన్సులేటర్ మార్చడం జరిగింది అని బొమ్మలరామారం విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు ఈ పిడుగుపాటుకు అంతరాయం వల్ల కాజీపేట నుండి రంగాపురం పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం జరిగిందని…

Read More

లచ్చమ్మ గూడెంలో కస్తూరి పౌండేషన్ సహకారంతో 4.80 లక్షల వ్యయంతో…అంగన్వాడి కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన..కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా లో సంస్థాన్ నారాయణ పురం మండలంలోని లచ్చమ్మ గూడంలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో 4.80 లక్షల వ్యయంతో సౌజన్యంతో నూతనంగా అంగన్వాడీ భవనం నిర్మించారు. ఈ భవనాన్ని కస్తూరి శ్రీ చరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి కృతజ్ఞలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కస్తూరి శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు….

Read More