జగతా శ్రీనివాస్ కు ఘన సన్మానం

NTODAY NEWS :- పాయకరావుపేట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ శెక్రటరీ గా నియమితులైన జగతా శ్రీనివాస్ ను పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొటవురట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడింపల్లి నూకరాజు ఆధ్వర్యంలో జగతా శ్రీనివాస్ సమక్షంలో కోప్పెర్ల వెంకటపతి రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కర్రి హేమంత్, పోలవరపు అప్పలరాజు, బర్రె జగన్నాథం,…

Read More

ఆలేరు నియోజకవర్గం లో బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం– నాగినేనిపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టా సాయిరెడ్డి

N TODAY NEWS:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం, బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాగినేనిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట సాయి రెడ్డి మాట్లాడుతూ గొంగిడి సునీత మహేందర్రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, ఇతర పార్టీల మాయలో పడవద్దు అని, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రక్తం ధార పోసిన కేసిఆర్ వచ్చే ఎలక్షన్లో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీ జెండా…

Read More

చిట్యాల లో ఘనంగా గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు

NTODAY NEWS :- నలగొండ జిల్లా చిట్యాల పట్టణం లో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాటశాల లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ దుస్తులను అలరించారు చిట్యాల కనకదుర్గమ్మ ఆలయం నుంచి భారీ బతుకమ్మ తో ఊరేగింపు నిర్వహించారు తెలంగాణ పూల పండగను బతుకమ్మ ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు అనంతరం పాఠశాల ఆవరణలో భారీ బతుకమ్మకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు బతుకమ్మ…

Read More

ఎన్నికల నియమావళి పై అవగాహన కలిగి ఉండాలి –  సీఐ మహేష్

NTODAY NEWS :-నల్గొండ జిల్లా చిట్యాల , నార్కట్ పల్లి మండలాలలో పలు గ్రామాల్లో ప్రజలకు ఎన్నికల నియమావళిపై సీఐ మహేష్ అవగాహన ప్రజలకు మన కార్యక్రమాలు నిర్వహించారు . తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంఘం ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని , ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజలు స్వేచ్ఛావిత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలి అని తెలిపినారు. ఎన్నికల నియమావళి అమలు దృష్ట్యా సోషల్…

Read More

ఆర్టీఐ రక్షక్ మెదక్ జిల్లా టీం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం లో పండ్ల పంపిణీ

NTODAY NEWS :- మెదక్ జిల్లా సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ,19 సంవత్సారంలోకి అడుగుపెట్టిన సందర్బంగా మెదక్ జిల్లా దంగోరియా వృద్ధాశ్రమం లో పండ్లు మరియు ఫ్రూట్ జుస్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు నవీన్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు క్రిష్ణ,మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మండల మీడియా కన్వీనర్ శ్రీకాంత్ చారి, మండల జనరల్…

Read More

బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

NTODAY NEWS:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆలేరు నియోజకవర్గం బొమ్మాలరామరం మండలం లోని నాగినేనిపల్లి,రాజపేట మండలం బొందుగుల గ్రామం నుండి,మోటకొండూరు పట్టణం వడ్డర సంఘం సభ్యులు,మోటకొండూరు మండలం గ్రామం నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య సమక్షంలో సుమారు 350 మంది బిఅరెస్,బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాల గురించి నియోజకవర్గంలోని ప్రతి…

Read More

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న డబ్బును సీజ్ చేసిన చిట్యాల, నార్కట్పల్లి పోలీసులు

NTODAYNEWS :-నల్గొండ జిల్లా చిట్యాల మరియు నార్కట్పల్లి మండల పరిధిలోని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న డబ్బులను పోలీసులు సీజ్ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా చిట్యాల జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్ రోడ్డులో చిట్యాల ఎస్సై రవికుమార్ తనిఖీలు నిర్వహిస్తుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న TS10UD1779 నంబరు గల బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సాలూరు చెందిన బద్ధుల నరసింహనాయుడు దగ్గర నుండి ఒక లక్ష యాభై మూడు వేల రూపాయలను చిట్యాల…

Read More

అక్రమ మద్యం సీజ్ చేసిన నారకట్పల్లి పోలీసులు

NTODAY NEWS :- నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండల పరిధిలో ఎల్లారెడ్డిగూడెం గ్రామ పరిధిలో ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా నడిపిస్తున్న రెండు బెల్ట్ షాపులపై నార్కట్పల్లి పోలీసులు రైడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నార్కట్పల్లి . పోలీసులు రెండు బెల్ట్ షాపుల పైన రైడ్ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని నార్కట్పల్లి ఎస్సై సైదా బాబు తెలిపారు

Read More

అంగన్‌వాడీలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం

NTODAY NEWS:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పి చూస్తే పాము కళేబరం కనిపించడంతో గర్భిణికి షాక్ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలి ఫిర్యాదు. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామన్న సీడీపీఓ బాధితురాలికి మరో ప్యాకెట్ ఇవ్వాలంటూ గుత్తేదారును ఆదేశించామని వెల్లడి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం చిత్తూరు జిల్లాలో కలకలానికి దారితీసింది. బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె…

Read More

ప్రైవేట్ ఉపాధ్యాయులను సన్మానించిన  TRASMA

NTODAY NEWS :- నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న. అనీ ప్రైవేట్ పాఠశాలల పనిచేస్తున్న ఉపాధ్యాయులను TRASMA చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ఉపాధ్యాయులు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజానికి మార్గదర్శకమని ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలుగా నిరంతర విద్యార్థులుగా ఉంటారని ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా…

Read More