Tag: Telangana government

బక్రీద్ పండుగ సందర్భంగా రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

N TODAY NEWS: హైదరాబాద్, జూన్ 16 హైదరాబాద్ వాహనదారులకు,రేపు కీలక గమనిక… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. రేపు ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్ళి ఇస్తామన్నారు.. సోమవారం బక్రీద్ సందర్భం గా […]

తెలంగాణ మైన్స్ అండ్ సాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సుర్వీ దామోదర్

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల అల్లం దేవి చెరువు గ్రామానికి చెందిన సుర్వి దామోదర్ రాష్ట్ర తెలంగాణ మైన్స్ అండ్ సాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అల్లందేవిచెరువు గ్రామానికి చెందిన సుర్వి దామోదర్ రాష్ట్ర […]

బైక్ ఢీకొని మహిళ మృతి

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి — కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డులో 65వ జాతీయ రహదారిపై అతివేగంతో బైక్ ఢీకొని మహిళ మృతి చెందింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీవీఎస్ ఎక్సెల్ బండి పైన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం లాల్ తండాకు చెందిన గుగులోతు శివ తన టీవీఎస్ ఎక్సెల్ ఎఫ్ బండి పై వెళుతుండగా TS 04FB 8015 నెంబరు గల బైక్ […]

అనుమతి లేకుండా నడిపిస్తున్న పాఠశాలను సీజ్ చేసిన విద్యా శాఖ అధికారులు.

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి — కూనురు మధు వనస్థలిపురంలో విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్న లిటిల్ చెర్రీస్ స్కూల్ సీజ్ చేసిన మండల విద్యాశాఖ అధికారి. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు అనేక అక్రమ పాఠశాలల పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద భవనాలలో, రంగురంగుల బ్రోచర్లు తో ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు చూపిస్తూ, తల్లిదండ్రులను మోసం చేస్తూ, అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇదే కోవాకు చెందిన రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం వనస్థలిపురం […]

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలిఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి డిమాండ్ ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ జగన్మోహన్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు అనేక రకమైన సమస్యలతో నడుస్తున్నాయి ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలంటే కనీస మౌలిక సదుపాయాలు విద్యార్థులకు […]

విద్యార్థులకి పుస్తకాలు, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్ అందజేస్తున్న….మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి లో చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తంగడపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, చిన్న కొండూరు రోడ్డు జిల్లా పరిషత్ హై స్కూల్, లింగోజిగూడెంలోని పాఠశాలను సందర్శించారు పండుగ వాతావరణం లో పాఠశాలలో పునప్రారంభం చేసుకోవడం జరిగినది.ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం, కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా–సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి పాండు

N TODAY NEWS: బొమ్మలరామారం మండలం,జూన్ 12 ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారుఈ రోజున సిపిఎం పార్టీ బొమ్మలరామారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయానికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇతర సమస్యల పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంపై పరిశీలించడం జరిగిందిఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగులు […]

జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశము జరిగినది.

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశము జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యులు శ్రీ బీర్ల అయిలయ్య గారు, గౌరవ భువనగిరి శాసనసభ సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవ తుంగతుర్తి శాసనసభ సభ్యులు శ్రీ మందుల సామెల్ గారు, గౌరవ జిల్లా […]

కాంగ్రెస్ ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం

రాయికల్ పట్టణంలో ని పదవ వార్డులో గత కొన్నిరోజులుగా బోర్ నడవక పోవడం సమస్యను పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాపురపు నర్సయ్య గారి దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లిన వెంటనే స్పందించి పదవ వార్డులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి బోర్ సమస్యను పరిష్కరించబడింది ఇందులో బత్తిని నాగరాజు,మోహహమ్మద్ ఇంతియాజ్, బొద్దుల శివ కుమార్, సామల్ల వేణు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

మండలంలో అర్ధరాత్రి పిడుగు పడటంతో పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం

N TODAY NEWS: బొమ్మలరామారం మండలం, జూన్ 12 యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో భారీ వర్షాల ఉరుములు మెరుపులతో అర్ధరాత్రి బొమ్మలరామారం 33 కెవి ఫీడర్ పై పిడుగు పడటంతో 15 ఇన్సులెటర్స్ ఫియల్ అయినాయి అని,వాటిని వెంటనే మా సిబ్బందితో అర్ధరాత్రి 15 ఇన్సులేటర్ మార్చడం జరిగింది అని బొమ్మలరామారం విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు ఈ పిడుగుపాటుకు అంతరాయం వల్ల కాజీపేట నుండి రంగాపురం పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం జరిగిందని […]

Back To Top